- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > బ్లూ బికినీలో అందాలు ఆరబోసిన అనన్యా పాండే.. నెటిజన్స్ నుంచి తిట్లే ఎక్కువ..
బ్లూ బికినీలో అందాలు ఆరబోసిన అనన్యా పాండే.. నెటిజన్స్ నుంచి తిట్లే ఎక్కువ..
యంగ్ బ్యూటీ అనన్యా పాండే.. ఆదిత్యా రాయ్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ఫొటోలతో సహా దొరికిపోయింది.

X
దిశ, సినిమా : యంగ్ బ్యూటీ అనన్యా పాండే.. ఆదిత్యా రాయ్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ఫొటోలతో సహా దొరికిపోయింది. ఇద్దరు లిస్బన్, పోర్చుగల్ వెకేషన్స్ ఎంజాయ్ చేసి ఈ మధ్యే ఇండియాలో ల్యాండ్ అయ్యారు. లవ్ అండ్ రొమాన్స్‌పై ఏం మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఇక కొద్ది రోజుల గ్యాప్‌తో ఈ వెకేషన్‌కు సంబంధించిన సోలో ఫొటోస్ నెట్టింట షేర్ చేసింది భామ. ‘బ్లూ బేబీ’ అంటూ బ్లూ బికినీలో అందాలు ఆరబోయడమే కాక.. బ్యూటీ ఆఫ్ బ్లూ స్కై అండ్ బ్లూ ఓషన్ ఫొటోలను కూడా అభిమానులతో పంచుకుంది. కాగా దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ పెడుతుంటే.. కొందరు మాత్రం నేక్డ్ బాడీపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్‌లో సక్సెస్ కావాలంటే స్కిన్ షో చేయాల్సిన అవసరం లేదని.. ఆల్రెడీ సౌత్ హీరోయిన్లు ఈ విషయాన్ని ప్రూవ్ చేశారని గుర్తుంచుకోవాలంటున్నారు.
Next Story






