- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ ‘ఓజీ’ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్
by Sathputhe Rajesh |
పవన్ కల్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిబీగా ఉంటూనే మరో వైపు తన సినిమా షూటింగ్‌లలో వేగం పెంచారు.

X
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిబీగా ఉంటూనే మరో వైపు తన సినిమా షూటింగ్‌లలో వేగం పెంచారు. ప్రస్తుతం పవర్ స్టార్ సుజిత్ డైరెక్షన్‌లో ‘ఓజీ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముంబైలో కంప్లీట్ అయిందని సినిమా టీమ్ తెలిపింది. ఈ మేరకు పవన్ కల్యాణ్ షూటింగ్ లో పాల్గొన్న ఓ ఫోటోను సినిమా బృందం ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన పవన్ అభిమానుల ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Next Story






