ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ముహూర్తం ఫిక్స్

by Disha Web Desk 6 |
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ముహూర్తం ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్-30’. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్‌గా హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. కాగా, ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2024 ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా, ఎన్టీఆర్-30 నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చేసింది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ముందుగానే మూవీ టీమ్ ఫ్యాన్స్‌ను గుడ్ న్యూస్ తెలిపింది. ఈ రోజు రాత్రి 7. 2 గంటలకు ఎన్టీఆర్-30 ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తునట్లు తెలిపారు. దీంతో అది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Next Story

Most Viewed