బిగ్ బ్రేకింగ్.. Super Star Krishna కన్నుమూత..

by Malleboina Mahesh |   (  Updated:2022-11-15 06:12:19  IST  )

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ..

బిగ్ బ్రేకింగ్.. Super Star Krishna కన్నుమూత..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. నిన్న తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కాంటినెంటల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టరు ఆయన ఆరోగ్యం తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో కృష్ణ మృతి చెందారు. ఆయన 1943మే 31 న గుంటూరు జిల్లా బుర్రిపాలెం లో జన్మించారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి.. అయితే దీనిపై డాక్టర్లు ఉదయం 8 గంటలకు అధికారిక ప్రకటన చేయనున్నారు.

విషమంగా కృష్ణ ఆరోగ్య పరిస్థితి.. స్పందించిన నరేష్

Next Story