- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్ నటి కన్నుమూత..
దిశ,సినిమా: హర్యానాకు చెందిన పాపులర్ హిందీ టీవీ యాంకర్, బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ (42) కన్నమూశారు. గోవా టూర్‌లో ఉన్న ఆమె.. తీవ్ర గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయారు..Latest Telugu News

X
దిశ,సినిమా: హర్యానాకు చెందిన పాపులర్ హిందీ టీవీ యాంకర్, బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ (42) కన్నమూశారు. గోవా టూర్‌లో ఉన్న ఆమె.. తీవ్ర గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోయారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 14లో ఆమె చివరిసారిగా కనిపించింది. ఆ షోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సోనాలి.. మంచి పాపులరిటీ సంపాదించుకుంది. ఇన్‌స్టాలో 8.8 లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఆమె.. టీవీ సీరియల్స్‌తో పాటు, కొన్ని హర్యానా చిత్రాల్లోనూ నటించింది. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయింది.
Next Story






