- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bichgadu 2: బిచ్చగాడు 2 పబ్లిక్ టాక్ (వీడియో)
విజయ్ ఆంటోని 'బిచ్చగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్: విజయ్ ఆంటోని 'బిచ్చగాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఆయన బిచ్చగాడు 2 నేడు మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ పడ్డాయి.ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు వారి అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. బిచ్చగాడు సినిమాలో అమ్మ సెంటిమెంట్ అందరిని ఆకట్టుకుంది. బిచ్చగాడు2 లో అమ్మ సెంటిమెంట్ లేదని తెలుస్తుంది. మరి ఫుల్ రన్లో సినిమా హిట్ అవుతుందో ? లేదో చూడాలి మరి.. సినిమాని చూసిన ప్రేక్షకులు ఏమి చెబుతున్నారంటే..
Also Read: OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు,హిందీ సినిమాలు ఇవే!
Next Story






