రహస్య ప్రియుడితో కారులో సరసాలు.. అడ్డంగా బుక్కైన భూమి

by Disha Web Desk 13 |
రహస్య ప్రియుడితో కారులో సరసాలు.. అడ్డంగా బుక్కైన భూమి
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ భూమి పెడ్నేకర్, ప్రముఖ బిల్డర్ యష్ కటారియా డేటింగ్ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సిద్-కియారా రిసెప్షన్‌కు హాజరవగా సరికొత్త వస్త్రధారణతో దర్శనమిచ్చిన భూమి.. వక్షోజాలను హైలెట్ చేసే జాకెట్ ధరించి వేడుకకే అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఈ వేడుకలో వీరిద్దరూ చాలా క్లోజ్‌గా కనిపిస్తూ రొమాంటిక్‌గా ఉండటంపై నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంతటితో ఆగకుండా సెలబ్రేషన్స్ అనంతరం భూమిని దగ్గరుండి కారెక్కించిన కటారియా.. నటికి లిప్ లాక్ చేయడం కెమెరా కంట పడింది. అయితే ఆ ముద్దు సీన్ కనిపించకుండా ఓ వ్యక్తి చేతులు అడ్డం పెట్టిన వీడియోను ఓ విలేఖరి నెట్టింట పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ యష్ కటారియా నటుడు నిర్మాత, నటుడు జాకీ భగ్నానీ కి మంచి స్నేహితుడు కాగా.. ఆ పరిచయంతోనే భూమికి దగ్గరయ్యాడని సమాచారం.



Next Story

Most Viewed