మెక్సికోలో భూమి అందాల ఆరబోత.. వన్స్ మోర్ అంటున్న ఫ్యాన్స్

by Disha Web Desk 7 |
మెక్సికోలో భూమి అందాల ఆరబోత.. వన్స్ మోర్ అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: స్టార్ నటి భూమి పెడ్నేకర్ మెక్సికోలో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల విడుదలైన 'గోవింద నామ్ మేరా' సినిమా తర్వాత సెలవులను ఎంజాయ్ చేస్తున్న నటి.. పలు ప్రదేశాలు తిరుగుతూ సేద తీరుతోంది. ఈ క్రమంలోనే మెక్సికో వెళ్లినట్లు తెలిపిన బ్యూటీ.. అక్కడ లో దుస్తుల్లో ఉయ్యాలూగిన వీడియో షేర్ చేసి కుర్రాళ్లను అట్రాక్ట్ చేసింది.

తాజాగా వారం రోజులుగా తాను బీచ్‌లో ఎంజాయ్ చేసిన ఫొటో, వీడియోలను అభిమానులతో పంచుకుంది. రుచికరమైన ఫుడ్ నుంచి బికినీ అందాల వరకూ ప్రతి ఒక్కటి ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకున్న హాటీ.. 'టేక్ మీ బ్యాక్.. #ప్యారడైస్ #మెక్సికో' అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌లో నటి అందాలకు ఫిదా అయ్యామంటున్న నెటిజన్లు.. 'వీ వాంట్ మోర్ బికినీ పిక్స్ దిస్ వెకేషన్' అంటూ కామెంట్ చేస్తున్నారు.



Next Story

Most Viewed