‘Bhola Shankar’ మూవీ రిలీజ్ డేట్ వాయిదా..!

by Chukka Sudharani |   (  Updated:2023-06-08 11:20:54  IST  )

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’.

‘Bhola Shankar’ మూవీ రిలీజ్ డేట్ వాయిదా..!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ చిరు చెల్లిగా, తమన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాని ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం రిలీజ్ డేట్ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సెకండ్ హాఫ్‌కు సంబంధించి ఇంకా కొన్ని కీలకమైన సన్నివేశాలు.. రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయని చెబుతున్నారు. కనుక రిలీజ్ డేట్ లోపుగా వాటిని పూర్తిచేసే అవకాశంలేదని టాక్ వినిపిస్తోంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

See More...

Adipurush runtime locked : ‘ఆదిపురుష్’ రన్ టైమ్ లాక్..

Next Story