- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. హోటల్ గదిలో యువ నటి సూసైడ్
భారతీయ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య చేసుకుంది.

X
దిశ, సినిమా: భారతీయ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య చేసుకుంది. పలు నివేదికల ప్రకారం 25 ఏళ్ల వయసున్న ఆమె ఆదివారం వారణాసిలోని ఓ హోటల్‌లో శవమై కనిపించింది. అయితే ఆమె నటించిన కొత్త పాట ‘యే ఆరా కభీ హర నహీ హై’ ఆదివారం ఉదయం 7:45 గంటలకు విడుదలైంది.
ఈ సాంగ్ విడుదలైన వెంటనే ఆమె చనిపోవడంతో చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది. కాగా నిజానికి ఆమె చనిపోయిందా? లేక ఇంకేదైన కారణం ఉందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఆమె ఆకస్మిక మరణంపై అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుండగా.. ఆకాంక్షకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Read more:
ఆత్మహత్యకు ముందు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఏడుస్తూ కనిపించిన నటి (వీడియో)
Next Story






