‘భోగి’ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది..

by Mallepaka Hamsa |

చార్మింగ్ స్టార్ శర్వా(Sharwanand), బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది (Sampath Nandi)ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘భోగి’(bhogi).

‘భోగి’ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది..
X

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వా(Sharwanand), బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది (Sampath Nandi)ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘భోగి’(bhogi). ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. 1960 బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ స్పార్క్ అనే పవర్ ఫుల్ కాన్సెప్ట్ వీడియో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్‌లో ప్రారంభమయ్యింది.

ఈ కీలక షెడ్యూల్లో టాకీ పార్ట్ ని చిత్రీకరించనున్నారు. ఈ మూవీలో శర్వా నెవర్ బిఫోర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో శర్వాకు జోడీగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 1960ల ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర ప్రాంతంలో వింటేజ్ సెట్టింగ్ తో 'భోగి' టెక్నికల్ గా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘భోగి’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Next Story