- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రి అయితే ఆ హీరో విశ్వరూపం.. భరించలేని లవర్, ఫ్రెండ్స్ ఏం చేశారంటే..?
వరుణ్ ధావన్- కృతి సనన్ 'భేడియా' మూవీ ట్రైలర్ అదిరిపోయింది. తోడేలు కాటుకు గురైన హీరో.. రాత్రి అయితే పూర్తిగా తోడేలు గా మారిపోతుంటాడు. అప్పటి నుంచి సువాసనలకు బదులుగా కుళ్లిపోయిన జంతువుల కళేబరాల

X
దిశ, సినిమా: వరుణ్ ధావన్- కృతి సనన్ 'భేడియా' మూవీ ట్రైలర్ అదిరిపోయింది. తోడేలు కాటుకు గురైన హీరో.. రాత్రి అయితే పూర్తిగా తోడేలు గా మారిపోతుంటాడు. అప్పటి నుంచి సువాసనలకు బదులుగా కుళ్లిపోయిన జంతువుల కళేబరాల వాసనలు ఇష్టపడుతుంటాడు. ఈ మార్పును గమనించిన ఫ్రెండ్స్ అసలు ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. మళ్లీ అతన్ని మామూలు మనిషిగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇంతకీ అతన్ని తోడేలు ఎందుకు కరుస్తుంది? దీని వెనుకున్న లక్ష్యమేమిటి? అనేది కథ కాగా బాలీవుడ్ నుంచి ఓ హిట్ సినిమా రాబోతోందని అంటున్నారు నెటిజన్స్. నవంబర్ 25న రిలీజ్ కానున్న మూవీ కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
Next Story






