- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Besharam Rang సాంగ్ @6 కోట్ల వ్యూస్
షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనె నటించిన పఠాన్ మూవీ విడుదలకు సిద్ధమైంది

X
దిశ, వెబ్ డెస్క్: షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనె నటించిన పఠాన్ మూవీ విడుదలకు సిద్ధమైంది. కాగా సినిమాలోని బేషరం రంగ్ పాట ఇటీవల వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించిన ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ఉత్తరాది ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. పఠాన్ సినిమాను ప్రేక్షకులు బహిష్కరించాలంటూ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాషాయ రంగు బికినీ వివాదానికి కారణమైంది. వివాదాస్పదమైన బేషరం రంగ్ సాంగ్ యూట్యూబ్ లో దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 6 కోట్ల 30 లక్షల మంది వీక్షించగా కోటి 50 లక్షల మంది లైక్ చేశారు. విశాల్ శేఖర్ సినిమాకు సంగీతం అందించగా శిల్పరావు, కారలిసా మోంటెరియో ఈ గీతాన్ని ఆలపించారు.
Also Read...
Next Story






