- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెర్రీతో పెళ్లికి ముందు ఉపాసనను ఓ హీరో ప్రేమించాడట!
by Harish |
టాలీవుడ్ రామ్ చరణ్, ఉపాసన జంట అందరికన్నా డీసెంట్, కూల్, క్లాసిక్‌గా ఉంటుంది

X
దిశ, సినిమా: టాలీవుడ్ రామ్ చరణ్, ఉపాసన జంట అందరికన్నా డీసెంట్, కూల్, క్లాసిక్‌గా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడి చిన్ననాటి స్నేహితులు అనే విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ కంటే ముందే ఉపాసన వేరే ఒక స్టార్ హీరోను ప్రేమించారని తెలుస్తోంది. తొలి చూపులోనే ఆ హీరో ఉపాసనను ప్రేమించాడట. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడట. కానీ, అతడు యుక్త వయసులో ఉండటం వల్ల అది ప్రేమ లేదా అట్రాక్షన్ అనే విషయం తెలియక తన ప్రేమని తనలోనే దాచుకున్నాడట. ప్రస్తుతం అతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Next Story






