ఆర్జీవీ డెన్‌లో బికినీ ధరించిన హాట్ బ్యూటీతో అందాల అరాచకం.. నువ్వు సుఖ పురుషుడివి సామీ..

by Disha Web Desk 9 |
ఆర్జీవీ డెన్‌లో బికినీ ధరించిన హాట్ బ్యూటీతో అందాల అరాచకం..  నువ్వు సుఖ పురుషుడివి సామీ..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ డైరెక్టర్ ఆర్జీవీ రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఆర్జీవీ డెన్ అనే ఆఫీసు ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇక కొంతమంది అమ్మాయిలు ఆయనను మోడ్రన్ కృష్ణుడు అని చెప్పుకుంటారు. అందాల తారలతో ఎంజాయ్ చేయడం, నైట్ పార్టీలు, డాన్స్‌లు చేయడం ఆర్జీవీకి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఆర్జీవీ డెన్‌లో బోల్డ్ బ్యూటీ అప్సర బికినీ ధరించి అందాల రచ్చ చేస్తోంది. ఈ హాట్ బ్యూటీతో దిగిన పిక్స్‌ను వర్మ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు పిచ్చెక్కిపోయే కామెంట్లు పెడుతున్నారు. ‘‘గురువుగారు ఆమెకు ఒక మంచి పట్టు చీర కొనివ్వండి, ఎప్పుడు చూసినా బట్టలు లేకుండా కనిపిస్తుందంటూ కొందరు, నీవు సుఖపురుషుడివి సామి.. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో అంటూ మరికొందరు తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే బట్టలు లేని బూతు బొమ్మలను సైతం ఓ ప్లోర్ అంతా నింపేశారట.

Next Story