- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐ లవ్ కేసీఆర్ అంటూ తారక్ ఫ్యాన్స్ ను గెలికిన బండ్లన్న..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అంశాలపై స్పందిస్తూ.. ట్వీట్లు, పోస్టులు పెడుతుంటారు..Latest Telugu News

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అంశాలపై స్పందిస్తూ.. ట్వీట్లు, పోస్టులు పెడుతుంటారు. ఇక తాజాగా, బండ్ల గణేష్ మరో హాట్ ఆంశంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన 'బ్రహ్మస్ట్ర' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ గెస్ట్‌గా రావాల్సి ఉండగా.. పోలీసులు సెక్యూరిటీ ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో ఈ కార్యక్రమంను రద్దు చేశారు. దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తూ '' ఐ లవ్ కేసిఆర్ సార్.. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను తారక్ గారు'' అంటూ ఎన్టీఆర్ ను ట్రాక్ చేసి ఓ ట్వీట్ చేశాడు. అది చూసిన తారక్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తూ తిట్టిపోస్తున్నారు.
Also Read : ఫ్యాన్స్‌కు పబ్లిక్‌గా క్షమాపణ చెప్పిన Jr.NTR
NTR vs KCR.. మధ్యలోకి దూరిన కళ్యాణ్ రామ్
I love KCR sir 🙏 I love So much my hero 🦸♀️ @tarak9999 garu https://t.co/HgkceYR0pe
— BANDLA GANESH. (@ganeshbandla) September 3, 2022






