- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రణ్‌వీర్ సింగ్‌పై బ్యాన్.. చర్చనీయాంశంగా మారిన వ్యవహారం!
ఇటీవల ‘దురంధర్-2’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆయనను, ఇప్పుడు బాలీవుడ్‌లో బ్యాన్ చేసినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద వివాదం నడుస్తోంది. ఇటీవల ‘దురంధర్-2’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఆయనను, ఇప్పుడు బాలీవుడ్‌లో బ్యాన్ చేసినట్లు వార్తలు రావడం సంచలనంగా మారింది. మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డాన్-3’ నుంచి ఆయన తప్పుకోవడమే ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. రణ్‌వీర్ ఇలా హఠాత్తుగా తప్పుకోవడం వల్ల నిర్మాతలకు దాదాపు రూ. 40 కోట్ల వరకు భారీ నష్టం వాటిల్లిందని దర్శకుడు ఫర్హాన్ అక్తర్ గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. నిర్మాతలకు జరిగిన ఈ భారీ నష్టాన్ని సీరియస్‌గా తీసుకున్న ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) ఈ వివాదంలోకి ఎంటర్ అయింది. ప్రాజెక్ట్‌కు అంత నష్టం కలిగించినందుకు గానూ రణ్‌వీర్ సింగ్‌పై బ్యాన్ విధిస్తున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. ఈ బ్యాన్ వార్త ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది.






