- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాట పాడిన బాలయ్య.. నెట్టింట వైరల్ (వీడియో)
బాలకృష్ణ పాట పాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలకృష్ణ పాట పాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. దోహాలో జరిగిన ఓ ప్రోగ్రాంలో లైవ్ లో పాట పాడి బాలకృష్ణ సందడి చేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా దోహాలో ఈ కార్యక్రమం జరిగింది. చీఫ్ గెస్ట్ గా హాజరైన బాలయ్య ‘జగదేకవీరుని కథ’ సినిమా నుంచి ‘శివశంకరీ’ పాటను పాడారు. అయితే బాలయ్య సాంగ్ పాడిన వీడియోకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
Next Story






