- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ మోనోకినిలో బాలయ్య బ్యూటీ.. తడిసిన అందాలు చూస్తే మతిపోవాల్సిందే
బాలయ్యతో నటించిన ‘అఖండ’ మూవీతో బిగ్ హిట్ అందుకుంది ప్రగ్యా జైస్వాల్.

X
దిశ, సినిమా: బాలయ్యతో నటించిన ‘అఖండ’ మూవీతో బిగ్ హిట్ అందుకుంది ప్రగ్యా జైస్వాల్. అయితే ఈ మూవీ తర్వాత చేసిన సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోగా.. కెరీర్లో స్ట్రగుల్ ఎదుర్కుంటోంది. ఈ క్రమంలోనే తన అభిమానులను అలరించేందుకు సోషల్ మీడియాను ఎంచుకున్న నటి.. ఎప్పటికప్పుడూ తనకు సబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది. కాగా ఇప్పటికే చాలాసార్లు బోల్డ్ అవతార్‌లో దర్శనమిచ్చి కుర్రాళ్లను ఆకట్టుకున్న బ్యూటీ గుమ్మ.. తాజాగా బ్లాక్ మోనోకినిలో తడిసిన అందాలను చూపిస్తూ కవ్వించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. సెక్సీ కామెంట్లతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.
Read More: వెంకటేష్ సైంధవ్ విడుదల అప్పుడేనా...
Next Story






