- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య-బోయపాటి కాంబోలో నాలుగో మూవీ ఫిక్స్
by Phanindra |
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ బాలకృష్ణ అండ్ బోయపాటి శ్రీను.

X
దిశ, సినిమా: టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ బాలకృష్ణ అండ్ బోయపాటి శ్రీను. వీరి కలయికలో మూవీ అంటే థియేటర్‌లో అభిమానులకు పూనకాలే. బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గటుగా హీరోయిజాన్ని చూపించాలంటే అది బోయపాటి శ్రీనుకే సాధ్యం. వీరిద్దరి కలయికలో రూపొందుతోన్న ఈ నాలుగో మూవీ ఓపెనింగ్ డేట్ ఖరారైనట్లు సమాచారం. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమాను లాంఛనంగా మొదలుకాబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ బిజీగా ఉండగా.. దర్శకుడు బోయపాటి శ్రీను ప్రజెంట్ హీరో రామ్‌తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.
Next Story






