- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అందమే అసూయ పడేలా కనువిందు చేస్తున్న 'బలగం' భామ..
by Dishafeatures1 |
X
దిశ, సినిమా : గంగోత్రి సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ కావ్య కళ్యాణ్. తర్వాత బలగం సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తుంది.
అంతే కాకుండా ఈ మధ్య ఈ నటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోజులతో కుర్రకారను మాయచేస్తూనే ఉంటుంది. మోడ్రన్, ట్రెడిషన్‌లుక్‌లో అదరగొడుతుంది. ఎప్పటికప్పుడు తన వయ్యారాలతో వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ మరోసారి తన అందాలతో విందు ఇచ్చింది.
తాజాగా ఈ నటి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో తన అందచందాలతో రచ్చ చేస్తుంది. అవి చూసిన నెటిజన్లు అందమే అసూయ పడేలా ఉన్నావ్ అని తెగ పొగిడేస్తున్నారు.
Read More..
తన న్యూడ్ ఫోటో పై స్పందించిన సమంత.. అసలు నిజం ఇదే అంటూ పోస్ట్!
Next Story