- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా నాన్న చనిపోయినప్పుడు ఇలానే జరిగింది: బలగం నటి (వీడియో)
బలగం సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతపెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రూ.25 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి భళా అనిపించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బలగం సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతపెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు రూ.25 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి భళా అనిపించింది. తాజాగా.. బలగం సినిమాలో హీరో ప్రియదర్శి తల్లి క్యారెక్టర్ పోషించిన నటి కొమ్ము సుజాత కీలక వ్యాఖ్యలు చేసింది. తనకూ జీవితంలో ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయని ఇటీవల దిశ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పూర్తి వివరాల కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.
Next Story






