- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిఫరెంట్ స్టోరీ..‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధానపాత్రలో సినిమా
by Vinod kumar |
‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

X
దిశ, సినిమా: ‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆర్ ఆర్ క్రియేషన్స్, పాలిక్ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా కోసం ప్రభాకర్‌పై భారీ ఫైట్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా లొకేషన్‌లోనే ప్రెస్ మీట్ పెట్టారు మేకర్స్. ప్రస్తుతం బూత్ బంగ్లాలో షూటింగ్ జరుగుతోందని, దర్శకుడు పాలిక్ శ్రీనివాస చారి అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిపాడు ‘బాహుబలి’ ప్రభాకర్. తన పాత్ర డిఫరెంట్‌గా ఉంటుందని, ఒక డిఫరెంట్ సాంగ్ కూడా పిక్చరైజ్ చేశారన్న ఆయన. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అని చెప్పుకొచ్చాడు.
Next Story






