- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమ్మాయిలతో డేటింగ్ చేస్తున్న లేడీ టీచర్.. పోలీసు ఇంట్లో ఉంటూ
by Disha News Desk |
X
దిశ, సినిమా : రాజ్ కుమార్ రావ్- భూమి పెడ్నేకర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'బదాయ్ దో'. ఫిబ్రవరి 11న విడుదల కాబోతుండగా.. తాజాగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రాజ్ కుమార్ రావ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్న మూవీలో భూమి స్కూల్ టీచర్‌గా పనిచేస్తుంది. పెళ్ళంటే ఆసక్తి ఉందని ఆమె కొందరమ్మాయిలతో డేటింగ్ చేస్తుంటుంది. అయితే భూమి బలహీనత తెలిసి కూడా ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు హీరో. రకరకాల మాటలు చెప్పి చివరకు ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. ఇక్కడే అసలు ట్విస్ట్.. వీరిద్దరూ కలిసి కాపురం చేయాల్సిన ఇంట్లోకి భూమి స్నేహితురాలు కూడా వచ్చి చేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే అంటున్నారు మేకర్స్.
Advertisement
Next Story