- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాస్ మహారాజ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మాస్ జాతర సినిమా వాయిదా.. పోస్ట్ వైరల్
మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర.

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ(Raviteja) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. భాను భోగ వరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ ఆగస్టు 27న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ వరుస అప్‌డేట్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయిందంటూ ఓ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక ఈ మూవీ వాయిదా పడటానికి కారణం గత కొన్ని రోజులుగా ప్రొడ్యూసర్ నాగవంశీకు వరుస నష్టాలు రావడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొనుగోలుదారులు నష్టాలకు పరిహారం డిమాండ్ చేస్తున్నారట అండ్ అతని రాబోయే ప్రాజెక్టులను కొనడానికి ఇష్టపడటం లేదట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Link
- Tags
- Mass Jathara






