Ananya బ్యాక్‌పై బ్యాడ్ కామెంట్స్.. ఇంత చిన్న వయస్సులో అవి ఎలా మోస్తున్నావంటూ..

by Disha Web Desk 9 |
Ananya బ్యాక్‌పై బ్యాడ్ కామెంట్స్.. ఇంత చిన్న వయస్సులో అవి ఎలా మోస్తున్నావంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: మొదట్లో షార్ట్ ఫిల్మ్‌‌ల్లో మెరిసిన అనన్య నాగళ్ల.. ఆ తర్వాత వెండి తెరపై తళుక్కుమంది. అయితే అంతగా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారిపోయింది. పొట్టి పొట్టి బట్టలు ధరించి ఎద అందాల నుంచి థైస్ వరకు తన గ్లామర్ ఫొటోలను అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో నెటిజన్లు.. ‘‘ అవకాశాలు రావాలంటే నటన పరంగా టాలెంట్ చూపించాలి, కానీ ఇలా అందం పరంగా కాదంటూ ఇటీవల ట్రోల్స్ చేశారు.

తాజాగా ఈ భామ ఇన్‌స్టాలో ఒక షార్ట్ వీడియోను పంచుకుంది. అందులో గెంతులు వేస్తూ కనిపించింది. ఈ వీడియో వీక్షించినా నెటిజన్స్ ‘ఇంత బరువు ఎలా మోస్తున్నారండి? చిన్న వయస్సులో బాగా బరువు బాధ్యతలు మోస్తున్నావు’’ అంటూ అనన్య బ్యాక్, ఫ్రంట్ గురించి బ్యాడ్‌గా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ హీరోయిన్ ‘మల్లేశం, వకీల్ సాబ్, శాకుంతలం’ చిత్రాల్లో నటించి తన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed