Vishwak Sen నో చెప్పిన సినిమా హిట్ అయింది.. గొడవపై క్లారిటీ ఇచ్చిన baby డైరెక్టర్‌

by Disha Web Desk 10 |
Vishwak Sen నో చెప్పిన సినిమా హిట్ అయింది.. గొడవపై క్లారిటీ ఇచ్చిన baby డైరెక్టర్‌
X

దిశ, వెబ్ డెస్క్: 'బేబీ' చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది. ఈ ఏడాది టాలీవుడ్‌ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు పెట్టింది ఐదు కోట్లు అయితే.. ఇప్పటి వరకు 80 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ముందుగా ఈ సినిమాలో హీరోగా విశ్వక్‌సేన్ అనుకున్నారట. కానీ విశ్వక్‌సేన్‌ ఈ కథ వినడానికి కూడా ఇష్ట పడలేదట. ఇటీవలే ఓ సినిమా వేడుకలో అందరిని హ్యాపీ చేయడానికి నేనేం బిర్యానీని కాదంటూ డైరెక్టర్ సాయిరాజేష్‌పై సెటైర్స్ వేశాడు విశ్వక్‌సేన్‌. తాజాగా ఈ గొడవపై స్పందించిన సాయి రాజేష్ విశ్వక్‌సేన్‌కు కథ వినించాలని అనుకున్నది నిజమేనని కానీ అతడు వినలేదని పేర్కొన్నాడు. విశ్వక్‌సేన్ నా కథను వినకపోవడానికి కారణం ఏమిటో కూడా తనకు తెలియదని , తను నో చెప్పిన విధానం నాకు తనకు నచ్చలేదని, ఎలా పడితే అలా ఎదుటివారిని ఇన్‌సల్ట్ చేయొద్దని విశ్వక్‌సేన్ అన్న మాటలు తనను ఎంత గానో బాధించాయని చెప్పుకొచ్చాడు.

Also Read: ఫస్ట్ టైమ్ తన ప్రేమను బయట పెట్టిన Raashii Khanna.. అందుకే సన్నగా అయ్యానంటూ షాకింగ్ కామెంట్స్?

Next Story

Most Viewed