స్కిన్ షో చేయాలనుకుంటే పోర్న్ ఇండస్ట్రీకి వెళ్లండి: నటిపై ట్రోలింగ్

by Disha Web Desk |
స్కిన్ షో చేయాలనుకుంటే పోర్న్ ఇండస్ట్రీకి వెళ్లండి: నటిపై ట్రోలింగ్
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ అవ్వీత్ కౌర్ మరోసారి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. ఒకవైపు నటనతోనూ ఆకట్టుకుంటున్న ఆమె మరోవైపు సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఈ క్రమంలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న హాటీ.. తాజాగా రెడ్ కలర్ లంగా జాకెట్‌లో ఎద అందాలు ఆరబోస్తూ మత్తెక్కించింది. అంతేకాదు ఇటీవల బ్లాక్ కలర్ టాప్‌ ధరించిన నటి టాప్ ఎక్కువగా వదిలేసి విభిన్న యాంగిల్స్‌లో ఫొజులివ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ఆమె చిత్రాలపై సెక్సీ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు.. 'ఈ రోజుల్లో కొంతమంది టాలెంట్‌తో సంబంధం లేకుండా కేవలం స్కీన్ షో చేయడమే ఉత్తమ పనిగా ఫీల్ అవుతున్నారు. అందుకే మీలాంటి వాళ్లందరూ పోర్న్ ఇండస్ట్రీలోకి వెళితే బాగుంటుందని మా అభిప్రాయం' అంటూ తిట్టిపోస్తున్నారు.



Next Story

Most Viewed