" Avatar 2" సినిమా మొదటి వారం కలెక్షన్స్ !

by Disha Web Desk 10 |
 Avatar 2 సినిమా మొదటి  వారం కలెక్షన్స్ !
X

దిశ, వెబ్ డెస్క్ : 2009లో వచ్చిన 'అవతార్' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 13 ఏళ్ల క్రితమే ఈ సినిమా వందల కోట్లను కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఇక దానికి సీక్వెల్ గా " అవతార్ 2 " (అవతార్ ది వే ఆఫ్ వాటర్) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచం మొత్తం ఎప్పటి నుంచో వేచి చూస్తున్న సినిమా డిసెంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమా మొదటి వారం కలెక్షన్స్ రోజుల కలెక్షన్స్ చూసుకుంటే..

నైజాం - రూ.18.49 Cr

సీడెడ్ - రూ.04.03 Cr

ఉత్తరాంధ్ర - రూ.04.81 Cr

ఈస్ట్ + వెస్ట్ - రూ.01.85 Cr

కృష్ణా + గుంటూరు - రూ. 03.60 Cr

నెల్లూరు - రూ. 01.44 Cr

ఏపీ + తెలంగాణ - రూ.34.22 Cr

Also Read..

బాలయ్య సెట్లో పవన్ సందడి



Next Story

Most Viewed