'అవతార్ 2': సెకండ్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

by Disha Web Desk 10 |
అవతార్ 2: సెకండ్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ నుంచి ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన మరో భారీ విజువల్ ట్రీట్ " అవతార్ ది వే ఆఫ్ వాటర్ ". ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు చేస్తోంది. ఇప్పటికే రూ.45 కోట్ల భారీ ఓపెనింగ్ చేయగా ఇండియాలో రెండవ రోజు కలెక్షన్స్ రూ.100 కోట్లు రాబట్టింది. 2022లో హిట్ అయిన బాలీవుడ్‌ సినిమాలు 'దృశ్యం2', 'భూల్ భులయ్యా 2'ల కలెక్షన్ రికార్డును బ్రేక్ చేసింది. 'జేమ్స్ కామెరూన్ చిత్రం అద్భుతమైన VFXతో ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది. భారతదేశం బాక్సాఫీస్ వద్ద కేవలం రెండు రోజుల్లోనే 'అవతార్ 2' రూ.100 కోట్లు దాటిందంటూ ట్రేడ్ నిపుణులు రమేష్ బాల ట్వీట్ చేశాడు.

READ MORE

Ram Charan. : చరణ్‌పై షారుఖ్ క్రేజీ కామెంట్స్.. ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

'అవ‌తార్-2': కామెరూన్ 'నారప్ప' క‌థ‌ను కాపీ కొట్టాడు: నెట్టింట ట్రోలింగ్


Next Story

Most Viewed