- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ రచయిత్రి కన్నుమూత
by samatah |
గత కొన్ని రోజుల నుంచి చిత్ర పరిశ్రమ ఎందరో గొప్ప నటీనటుమణులను కోల్పోతుంది. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంతో ప్రకముఖ కవి

X
దిశ, వెబ్‌డెస్క్ : గత కొన్ని రోజుల నుంచి చిత్ర పరిశ్రమ ఎందరో గొప్ప నటీనటుమణులను కోల్పోతుంది. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంతో ప్రకముఖ కవి దివంగత ఆరుద్ర సతీమణి, రచయిత్రి రామలక్ష్మీ కన్నుమూశారు. శుక్రవారం హైదరాబాదులోని ఆమె నివాసంలోనే రామలక్ష్మీ తుది శ్వాస విడిచినట్లు సమాచారం.
Next Story






