‘కొత్త ఫిగర్లు, బొడ్లు చూసుకోక నీకెందుకు రా బ్రోకర్..’ దర్శకేంద్రుడిపై నెట్టింట బూతుపురాణం

by Disha Web Desk 7 |
‘కొత్త ఫిగర్లు, బొడ్లు చూసుకోక నీకెందుకు రా బ్రోకర్..’ దర్శకేంద్రుడిపై నెట్టింట బూతుపురాణం
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంపై సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు స్పందించిన విషయం తెలిసిందే. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును ఆయన ఖండిస్తూ.. ‘‘ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన విధానం అప్రజాస్వామికం. ఏపీలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక డైరెక్టర్ రాఘవేంద్ర రావు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆయనపై నెట్టింట బూతు పురాణం మొదలు పెట్టారు వైసీపీ అభిమానులు.

‘అంబేద్కర్ విగ్రహాలన్నీ బాధపడతాయి’ అని డైరెక్టర్ రాఘవేంద్రరావు పెట్టిన పోస్ట్‌తో సోషల్ మీడియాలో ట్రోల్ మొదలు పెట్టేశారు. ‘పోనీలే రామారావు విగ్రహాలన్నీ హ్యాపీగా ఫీలవుతాయి’ అంటూ కౌంటర్ ఇస్తున్నారు. అంతే కాకుండా.. ‘‘కమ్మెంద్ర గారు అతను అవినీతి చేస్తే బొక్కలో వేస్తారు. లేకపోతే లేదు. కానీ అంబేడ్కర్ విగ్రహాలు బాధ పడతాయి అనడం కరెక్ట్ కాదు. స్వాతంత్ర సమర యోధుడా మీరు మీ పచ్చ ట్వీట్’’ అని ‘‘రావాలి కుల పెద్దలు అందరూ రావాలి’’, ‘‘ఏరా ముసలి చిత్త కార్తె కుక్క.. పూలు పండ్లు కొత్త ఫిగర్లు బొడ్డులు చుసుకోక నీకెందుకు రా.. బ్రోకర్’’ అంటూ ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.











Next Story

Most Viewed