- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లికి అదిరిపోయే షాక్ ఇచ్చిన అష్షు రెడ్డి..
by S Gopi |
సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది సెలబ్రిటీలు అయిపోతున్నారు. కొంచెం... Asshu Reddy gave a shock to his mother by gifting a car

X
దిశ, సినిమా: సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది సెలబ్రిటీలు అయిపోతున్నారు. కొంచెం టాలెంట్ ఉంటే అదృష్టం కొద్ది హీరోయిన్‌లు కూడా అవుతున్నారు. అందులో అషు రెడ్డి ఒకరు. కాగా ‘బిగ్ బాస్’ అండ్ ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఓ రేంజ్ పాపులారిటీ దక్కించుకుంది. ప్రజెంట్ చేతినిండా సంపాదిస్తోంది కూడా. ఈ క్రమంలోనే తల్లికి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది బ్యూటీ. పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Next Story






