- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీ ఎక్స్‌పోజింగ్‌తో మేము చచ్చిపోతున్నాం: మళ్లీ రెచ్చిపోయిన Ashu Reddy
యంగ్ బ్యూటీ అషూ రెడ్డి మరోసారి సోషల్ మీడియాలో రెచ్చిపోయింది.

X
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అషూ రెడ్డి మరోసారి సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. అందాల ప్రదర్శనకు మారుపేరుగా మారిన ఈ చిన్నది ప్రస్తుతం పారిస్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే పొట్టి బట్టలు ధరించి అక్కడి వీధుల్లో హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈఫిల్ టవర్ దగ్గర్లో ఉన్న బంగ్లా బాల్కనీలో నిలబడి బ్యాక్ లెస్ బ్లూ కలర్ గౌనులో దర్శనమిచ్చి ఇంటర్‌నెట్‌ను హీటెక్కించింది.
అంతేకాదు వీపులో తను వేయించకున్న టాటూలను హైలెట్ చేస్తూ నెట్టింట షేర్ చేసిన పోస్ట్‌కు 'మీరు విలువైనవారు, వెనక్కి తిరిగి చూడకండి!' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా.. 'తన వీపును చూపిస్తూ ఉంటే.. ఇంకా ఆ ఈఫిల్ టవర్ ఎవరుచూస్తారు', 'వామ్మో నీ ఎక్స్‌పోజింగ్‌తో మేము చచ్చిపోతున్నాం' అంటూ నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు.
Also Read...
Next Story






