- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ariyana Glory : అంతుచిక్కని వ్యాధితో పోరాడుతున్న.. ఆర్జీవీ బ్యూటీ ఆరియాన
ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఫేమ్ అయిన బ్యూటీ ఆరియాన ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బిగ్ బాస్‌లో తన యాటిట్యూడ్ ద్వారా ఆరియాన చాలా ఫేమస్ అయ్యింది. అయితే ఎప్పటికప్పుడు

దిశ, వెబ్‌డెస్క్ : ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఫేమ్ అయిన బ్యూటీ ఆరియాన ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బిగ్ బాస్‌లో తన యాటిట్యూడ్ ద్వారా ఆరియాన చాలా ఫేమస్ అయ్యింది. అయితే ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటో షూట్‌తో ఈ బ్యూటీ చాలా ఫేమస్ అవుతూ వస్తోంది.
కాగా, తాజాగా ఆరియనా షేర్ చేసిన ఫొటో చూస్తే అందరూ షాకిచ్చారు. ఫొటోలో తీవ్రమైన అనారోగ్యంతో ఈ అమ్మడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె వీడియోలో చాలా రోజులుగా బాధపడుతున్నాను. ఎప్పుడు రికవర్ అవుతానేమో అని అరియనా వేదన వ్యక్తం చేశారు. అరియనా వీడియో చూసి ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు..అరియనా చేతికి సిరంజి కూడా ఉంది. ఆమెకున్న అనారోగ్య సమస్య ఏంటనేది తెలియదు.
Read more:
ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్‌పై క్లారిటీ ఇచ్చిన శర్వానంద్
మదర్స్ డే రోజున మొదటిసారి తమ పిల్లల ముఖం చూపించిన నయన-విఘ్నేష్
ఆసుపత్రిలో బెడ్‌పై జబర్దస్త్ కమెడీయన్ రోహిణి.. చేతులెత్తేసిన డాక్టర్స్






