- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్‌పై క్లారిటీ ఇచ్చిన Sharwanand
టాలీవుడ్ హీరో శర్వానంద్‌కు, తెలంగాణ హైకోర్టు న్యాయవ్యాది మధుసూధన్ రెడ్డి కుమార్తె రక్షితారెడ్డితో 5 నెలల క్రితం నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో శర్వానంద్‌కు, తెలంగాణ హైకోర్టు న్యాయవ్యాది మధుసూధన్ రెడ్డి కుమార్తె రక్షితారెడ్డితో 5 నెలల క్రితం నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పటి వరకు పెళ్లి గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో నెటిజన్లు ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయ్యిందా? అంటూ రూమర్స్ వ్యక్తం చేస్తున్నారు. దీంతో శర్వానంద్ స్పందించి.. ‘‘ప్రస్తుతం నేను సినిమాలతో బిజీగా ఉండడం వల్ల గ్యాప్ తీసుకుంటున్నాను. నిశ్చితార్థం విషయంలో చాలా హ్యాపీగా ఉన్నానని తెలిపాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం, 40 రోజుల పాటు లండన్‌లో షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకొని.. తర్వాత పూర్తిగా వివాహంపై ఫోకస్ పెడతానని చెప్పారు. అలాగే ఇద్దరి కుటుంబాలు హైదరాబాద్‌లోనే ఉన్నారని, వారే కలుసుకుని మ్యారెజ్ తేదీని ఫైనల్ చేస్తారని తెలిపారు.
Read More: Ariyana Glory : అంతుచిక్కని వ్యాధితో పోరాడుతున్న.. ఆర్జీవీ బ్యూటీ ఆరియాన
- Tags
- Sharwanand






