- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంతను కాపీ కొట్టిన అరియాన.. ఆ అందానికి నెటిజన్లు ఫిదా!
బోల్డ్ బ్యూటీ అరియాన మరోసారి సరికొత్త అవతార్‌లో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచింది..

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ అరియాన మరోసారి సరికొత్త అవతార్‌లో దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచింది. 'బిగ్ బాస్' రియాలిటీ షోతో పాపులారిటి సంపాదించుకున్న ఆమె.. ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సమంత నటించిన 'శాంకుతలం' మూవీనుంచి ఓ లుక్‌ను కాపీ కొట్టి నెటిజన్లను మంత్రముగ్దుల్ని చేసింది. అచ్చం సామ్‌లాగే తెల్లటి దుస్తులో దేవకన్యాల తయారైన అరియాన చేతిలో కుండతో నడుమందాలు చూపిస్తూ విభిన్న ఫోజులిచ్చిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా 'నన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో వ్యక్తీకరించడానికి అషిన్ నా మార్గం & ఇది నా పుట్టినరోజు' అని క్యాప్షన్ ఇచ్చిన పోస్ట్ తెగ వైరల్ అవుతుండగా.. 'నీ బొడ్డు కి నీ నడుముకు హ్యాపీ బర్త్ డే', 'సమంతలా డ్రెస్ వేసుకున్నంతమాత్రానా తనలాగ కాలేవ్' అని రకరకాల కామెంట్లతో ఆడేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : రోహిణి ప్రేమలో పడ్డ విలన్ అర్జున్ దాస్?






