- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాట్ తైయ్స్ వర్క్ అవుట్‌తో చెమటలు పట్టిస్తున్న అనసూయ
బుల్లితెర యాంకర్ అనసూయ జబర్దస్త్ షోతో ప్రేక్షకులకు దగ్గరైంది..

X
దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర యాంకర్ అనసూయ జబర్దస్త్ షోతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ను దక్కించుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తుంది.
ప్రస్తుతం అనసూయ అందం విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అందాన్ని పెంచుకుంటుంది. తాజాగా, బరువు పెరగకుండా జిమ్‌లో వర్కౌట్ చేసిన వీడియో తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. బ్లాక్ టీ షర్ట్‌లో హార్ట్ తైయ్స్ చూపిస్తూ వర్కౌట్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది అనసూయ భరద్వాజ్.
ఇవి కూడా చదవండి : సమంత ఇన్‌స్టా సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Next Story






