ఆ పనికి అడక్ట్ అయిన అనుష్క.. పిక్ వైరల్

by Disha Web Desk 9 |
ఆ పనికి అడక్ట్ అయిన అనుష్క.. పిక్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది హీరోయిన్ అనుష్క. చాలా గ్యాప్ తర్వాత స్వీటీ జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి జంటగా ‘‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే నెల 7వ తారీకున ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ భామ గురించి నెట్టింట ఓ ఆసక్తికరంగా మారింది. కాగా అనుష్కకు చిన్నప్పటి నుంచి గోర్లు కొరికే హ్యాబిట్ ఉందట. ఈ అలవాటు మార్చుకోవాలని ఎంత ట్రై చేసినా.. వర్కోట్ కాలేదట. ఆమెకు తెలియకుండానే చాలా సార్ల గోర్లు కొరుకుతుందట. జేజమ్మ గోర్లు కొరికే ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Next Story

Most Viewed