Sita Ramam Movie Review : 'సీతా రామం'పై అనుష్క ఇంట్రెస్టింగ్ రివ్యూ

by Disha Web Desk 7 |
Sita Ramam Movie Review : సీతా రామంపై అనుష్క ఇంట్రెస్టింగ్ రివ్యూ
X

దిశ,సినిమా: దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన 'సీతా రామం' మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికే రూ.50 కోట్లకుపైగా వసూలు చేసి సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. కాగా తాజాగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క కూడా ఈ మూవీకి ఫిదా అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా 'సీతా రామం' మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్‌ చెప్పింది. 'సీతా రామం ఓ అందమైన సినిమా. మిమ్మల్ని మెల్లిగా సీతా రామ్‌ ప్రయాణంలోకి తీసుకెళ్తుంది. కంగ్రాచులేషన్స్‌ సీత, రామ్‌, అఫ్రీన్‌.. ఈ సినిమా ప్రతీ హృదయాన్ని కదిలిస్తుంది. ఇలాంటి స్టోరీలన్నింటికీ చీర్స్‌' అని రాసుకొచ్చింది.

'సీతారామం'పై వెంకయ్య నాయుడు ప్రశంసలు..

Next Story

Most Viewed