- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాలా గ్యాప్ తర్వాత సెట్‌లోకి అడుగుపెట్టిన Anushka!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి మనందరికీ తెలిసిందే.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి మనందరికీ తెలిసిందే. 'బాహుబలి' సినిమా తర్వాత ఆమె నుంచి ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు. చివరిగా ఆమె 'నిశ్శబ్దం' సినిమాలో నటించిన తర్వాత రెండేళ్లుగా కనిపించలేదు. కాగా ఇటీవల యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి సినిమా చేయడానికి సిద్ధం అయింది. అయితే కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే అనుష్క ఈ యంగ్ హీరోతో కమిట్ అవ్వడం వెనుక అంతరార్థం ఏమిటి? పెద్ద సినిమాలను కాదనుకుని చిన్న హీరోతో సినిమా ఎందుకు చేస్తుంది? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇక ఇటీవలే ఈ సినిమా సెట్స్‌లోకి జాయిన్ అయినట్లు అనుష్క తెలిపింది.
Also Read...
- Tags
- Anushka Shetty
Next Story






