- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jr.NTR : భార్యతో ఎమోషనల్ పిక్ షేర్ చేసిన ఎన్‌టీఆర్ !
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల భార్యలకు సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంది

X
దిశ, సినిమా : ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల భార్యలకు సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంది. ప్రిన్స్ మహేష్ భార్య నమ్రత, బన్ని వైఫ్ స్నేహారెడ్డి, చెర్రీ పార్ట్‌నర్ ఉపాసన, ఎన్‌టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి.. ఇలా ప్రతిఒక్కరు నెట్టింట్లో యాక్టివ్ ఉంటున్నారు. ఇందులో స్టార్ హీరో ఎన్‌టీఆర్ భార్య లక్ష్మీప్రణతి మీడియా, టీవీ షోలు, ఇతర ఈవెంట్‌ల్లో కనిపించడానికి పెద్దగా ఇష్టపడడు.అయితే రీసెంట్‌గా ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్న తారక్.. లక్ష్మీతో దిగిన ఫొటోలను నెట్టింట పంచుకున్నాడు. చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
Also Read:
Kalyan Dev ఎమోషనల్ పోస్ట్.. శ్రీజ కోసమేనా!!
Malaika Arora :మీకు తొడలు, ఎదలే కనిపిస్తాయా? ఫొటోగ్రాఫర్లపై ఫైర్ !
- Tags
- Jr.NTR
Next Story






