- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి పీఠలెక్కేందుకు తొందరపడుతున్న అనుపమ.. ఎందుకో తెలుసా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన 'కార్తికేయ 2' భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నా అన్నీ రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. Latest Telugu News

X
దిశ,సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన 'కార్తికేయ 2' భారీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నా అన్నీ రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేసి పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అనుపమ ఈ నిర్ణయం తీసుకోడానికి బలమైన కారణం ఉంది. తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేనందుకు త్వరగా మ్యారేజ్ చేసుకుని వాళ్ళను సంతోషపెట్టాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.
Also Read: అలాంటి వెధవలను వదలకూడదు.. ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తనపై ఐశ్వర్య
Next Story






