- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ మొత్తంలో ఆ హీరోనే హ్యాండ్సమ్‌గా ఉంటాడంటూ అనుపమ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చాలా మంది స్టార్ హీరోల చిత్రాల్లో నటించి మెప్పించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చాలా మంది స్టార్ హీరోల చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం డీజే టిల్లు-2 లో నటిస్తోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ గ్లామర్ డోస్ పెంచుతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రింగుల జుట్టు సుందరి ఆసక్తికర కామెంట్లు చేసింది. టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ అంటే ఏ హీరో గుర్తుకు వస్తాడు అని యాంకర్ ప్రశ్నించింది. దానికి అనుపమ సమాధానమిస్తూ.. అల్లు అర్జున్ లుక్స్ చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఆయన హ్యాండ్సమ్ హీరో అని తెలిపింది. దీంతో ఈ కామెంట్స్ తెలిసిన మిగతా హీరోల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మా హీరోలు హ్యాండ్సమ్‌గా లేరని ఇండైరెక్ట్‌గా అంటున్నావా అని అంటున్నారు.
Also Read: మెగాస్టార్ చిరంజీవి దురదృష్టవంతులు.. ‘బేబీ’ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
Next Story






