నెత్తిన మల్లెపూలు, ఒంటినిండా నగలు.. పర్పుల్ శారీలో కుర్రాళ్ల మనసు దొచేసిన అనుపమ

by Mallepaka Hamsa |   (  Updated:2023-10-27 08:45:43  IST  )

ఉంగరాల జుట్టు చిన్నది అనుపమ పరమేశ్వరన్ ట్రెడిషనల్ లుక్‌తో అట్రాక్ట్ చేసింది.

నెత్తిన మల్లెపూలు, ఒంటినిండా నగలు.. పర్పుల్ శారీలో కుర్రాళ్ల మనసు దొచేసిన అనుపమ
X

దిశ, సినిమా: ఉంగరాల జుట్టు చిన్నది అనుపమ పరమేశ్వరన్ ట్రెడిషనల్ లుక్‌తో అట్రాక్ట్ చేసింది. కొంతకాలంగా సరైన అవకాశాలు లేక సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ను అలరిస్తున్న ఆమె ప్రస్తుతం ‘టిల్లు స్వేర్’తో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ లుక్స్, ఫ్యాషన్ డ్రెస్సింగ్‌కు సంబంధించిన ఫొటో షూట్‌లను నెట్టింట షేర్ చేస్తున్న బ్యూటీ రీసెంట్‌గా పర్పుల్ శారీలో దర్శనమిచ్చి కుర్రాళ్ల మనసులు దొచేసింది. ఒంటినిండా నగలు, నెత్తిన మల్లెపూలు పెట్టి అచ్చతెలుగు ఆడపిల్లలా కనిపించిన నటి విభిన్న యాంగిల్స్‌లో పోజులిస్తూ.. ‘Touch of purple. Hint of elegance. World of magic’ అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా ‘అనూ..ఈ చీరకట్టులో ఎంత లక్షణంగా ఉన్నావో. ఇన్‌స్టాకే అందం వచ్చింది. టాలీవుడ్ క్వీన్’ అంటూ పొగిడేస్తున్నారు.

Next Story