- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగులో రీ రిలీజ్‌కు రెడీ అయిన ‘రఘువరన్ B.Tech’
గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా స్టార్ట్ అయిన రీ రిలీజ్ ట్రెండ్ ఏడాది పూర్తి చేసుకుంది. ‘పోకిరి’ నుంచి మొదలు టాలీవుడ్ స్టార్ హీరోల హిట్ చిత్రాలను ఒక్కొక్కటిగా రీ రిలీజ్ అవుతూ వచ్చాయి. అయితే తెలుగు చిత్రాలు

X
దిశ, సినిమా: గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా స్టార్ట్ అయిన రీ రిలీజ్ ట్రెండ్ ఏడాది పూర్తి చేసుకుంది. ‘పోకిరి’ నుంచి మొదలు టాలీవుడ్ స్టార్ హీరోల హిట్ చిత్రాలను ఒక్కొక్కటిగా రీ రిలీజ్ అవుతూ వచ్చాయి. అయితే తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా రీసెంట్‌గా తమిళ క్లాసిక్ చిత్రం ‘సూర్య S/o కృష్ణన్’ కూడా తెలుగులో రీ రిలీజై మంచి వసూళ్లు రాబట్టింది. కాగా తాజాగా మరో తమిళ హిట్ మూవీ కూడా విడుదలకాబోతుంది. ధనుష్ నటించిన ‘రఘువరన్ B.Tech’ చిత్రం రీ రిలీజ్ కానుంది. ఇప్పటికి కూడా ఈ మూవీ టీవీలో వస్తే వదలకుండా చూస్తారు జనాలు. కాగా అభిమానుల కోసం ఈ సినిమాను ఈ ఆగస్టు 18న తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు.
Read More: Salaar : విడుదలకు ముందే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘సలార్’!
Next Story






