- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో?
by GSrikanth |
SS రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు మూవీ ఎప్పుడు మొదలవుతుందని అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

X
దిశ, సినిమా: SS రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు మూవీ ఎప్పుడు మొదలవుతుందని అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కాస్టింగ్ విషయంలో కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న.. మహేష్‌కు ధీటుగా ఇద్దరు విలన్స్‌ను ఎంచుకునే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇందుకోసం తమిళ స్టార్ హీరో కార్తీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. రాజమౌళి మూవీలో నటించే అవకాశం అంటే మామూలు విషయం కాదు కానీ విలన్ పాత్రకు కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. కానీ రాజమౌళి సినిమాలో హీరో కన్నా విలన్ పవర్‌ఫుల్ కాబట్టి పాజిటివ్ సిగ్నల్ వస్తుందనే అంటోంది కోలీవుడ్ మీడియా.
Next Story






