ఆదిపురుష్ టీజర్‌పై మరో కొత్త అప్‌డెట్..!

by Disha Web Desk 9 |
ఆదిపురుష్ టీజర్‌పై మరో కొత్త అప్‌డెట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కునున్న చిత్రం ‘‘ఆదిపురుష్’’. గత టీజర్‌లో విఎఫ్‌ఎక్స్ వర్క్‌పై అభిమానులు అభ్యంతరం తెలపగా, తాజాగా మార్పులు చేశారు. ఇప్పుడు ఈ టీజర్ అప్‌డెట్ వర్షెన్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. టీసర్ అదిరిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. రోజుకో అప్‌డెట్ విడుదల అవుతుండడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌ ఈ మూవీ కోసం మరింత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జూన్ 16న థియేటర్లలోకి రానుంది.

Next Story

Most Viewed