- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Niharika: మరోసారి హాట్ ఫొటో షూట్‌తో రెచ్చిపోయిన నిహారిక.. ఈ సారి మాత్రం మామూలుగా లేదు..
Niharika: మరోసారి హాట్ ఫొటో షూట్‌తో రెచ్చిపోయిన నిహారిక.. ఈ సారి మాత్రం మామూలుగా లేదు..
పెళ్లి, విడాకుల విషయం పక్కన పెడితే మెగా డాటర్ నిహారిక ఈ మధ్య మొత్తం తీరే మార్చేసింది.

X
దిశ, సినిమా: పెళ్లి, విడాకుల విషయం పక్కన పెడితే మెగా డాటర్ నిహారిక ఈ మధ్య మొత్తం తీరే మార్చేసింది. ఫోకస్ అంతా సినిమాలపై పెడుతూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటు సినిమాలు చేస్తూనే.. సిరీస్‌లు కూడా నిర్మిస్తోంది. ఇక తాజాగా ఆమె ట్రెండీ లుక్‌లో కనిపించింది. క్రేజీ హెయిర్‌స్టైల్, ఆరెంజ్ కలర్ అవుట్ ఫిట్‌తో ఆకట్టుకుంటోంది. అయితే పోజు మాత్రం డిఫరెంట్‌గా పెట్టడంతో.. నెటిజన్స్ విమర్శిస్తున్నారు. రోజురోజుకు మరింత రెచ్చిపోతుందని తిట్టిపోస్తున్నారు.
Next Story






