- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anjali: బోల్డ్ పాత్రలో మెరవనున్న అంజలి
తమిళ సినిమాల ద్వారా క్రేజ్ సంపాదించుకున్న అంజలి మన అందరికీ సుపరిచితమే.

X
దిశ, వెబ్ డెస్క్ : తమిళ సినిమాల ద్వారా క్రేజ్ సంపాదించుకున్న అంజలి మన అందరికీ సుపరిచితమే. సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టుతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ సినిమాలో అంజలి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అవకాశాలు కూడా అదే రేంజ్లో ఆమె ముందుకు వచ్చి వాలాయి. అలా తెలుగులో కూడా ఫేమ్ అయింది. ఇది ఇలా ఉండగా ఈ అమ్మడు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. విశ్వక్ సేన్ మూవీలో బోల్డ్ పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.ఈ వార్తల్లో ఎంత నిజముందో..కొన్ని రోజులు వేచి చూడాలి. అలాగే ఇది నిజమైతే దీని పై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట.
Read More... Jr.NTR వివాహేతర సంబంధంపై సినీ క్రిటిక్ సంచలన ట్వీట్.. భార్య పట్టుకుంది నిజమేనా..?
- Tags
- Anjali
Next Story






